Boss Party Song Lyrics in English & Telugu - Waltair Veerayya Telugu Movie


Boss Party
Singer Nakash Aziz, DSP & Haripriya
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song WriterDevi Sri Prasad

Lyrics

Boss Party Song Lyrics In English


Female: Welcome to the biggest party, Boss Party

Male: Nuvvu Lungi Etthuko, Hey

Nuvvu Shirt Mudesko, Hey

Nuvvu Kerchief Kattuko, Hey

Boss Vasthundu… Boss Vasthundu


Male: Nuvvu Light Esko, Hey

Nuvvu Color Maarchuko, Hey

Nuvvu Sound Penchuko, Hey

Boss Vasthundu… Boss Vasthundu

DJ Veerayya


Male: Hey, Clubbullona Party Ante

Sharaa Sharaa Maamule

Female: Sharaa Sharaa Maamule

Male: House Party Ante Asalu

Kotthaga Undadhu Ye Moole

Female: Kotthaga Undadhu Ye Moole


Male: Beach Party Ante Asalu

Reach Peddaga Undadhule

Female: Reach Peddaga Undadhule

Male: Cruise Party Ante Asalu

Mass Peddaga Pandadhule

Female: Mass Peddaga Pandadhule


Male: Are, Where is the party

Boss, Where is the party?


Male: Naa Boat Ye Ekku… DJ Nokku

Bombhaatu Party

Mari, Where is the party

Boss, Where is the party?

Naa Boat Ye Ekku… DJ Nokku

Paguluddhi Party, Hu

DJ Veerayya


Male: Nuvvu Bottle Anduko, Hey

Nuvvu Glass Anduko, Hey

Nuvvu Sukkesko, Hey

Boss Ochhindu… Kick Ichhindu


Male: Hotel Lona Party Ante

Heat Ye Undadhu Endukule

Female: Heat Ye Undadhu Endukule

Male: Gully Lona Party Ante

Silly Silly’Guntadhile

Female: Silly Silly’Guntadhile


Male: Terrace Meeda Party Ante

Privacy Assalu Undadhule

Pent House Party Ante

Rent Ye Chaala Ayithadhile


Female: Rent Ye Chaala Ayithadhile

Mari Where is the party

Boss, Where is the party?


Male: Naa Boat Ye Ekku… DJ Nokku

Bombhaatu Party

Mari, Where is the party

Boss, Where is the party?

Naa Boat Ye Ekku… DJ Nokku

Paguluddhi Party, Hu

DJ Veerayya


Male: Nuvvu Dappandhuko, Hey

Nuvvu Dhol Anduko, Hey

Nuvvu Boorandhuko, Hey

Aey, Boss Ochhindu… Raffaadisthundu


Male: Mari Where is the party

Boss, Where is the party?


Male: Naa Boat Ye Ekku… DJ Nokku

Bombhaatu Party

Mari, Where is the party

Boss, Where is the party?

Naa Boat Ye Ekku… DJ Nokku

Paguluddhi Party, Oyy


Female: DJ Veerayya, HaHaHaHa

Male: Adhiriponaadhi Party, Party Party


Boss Party Song Lyrics In Telugu


అతడు: వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ

అతడు: నువ్వు లుంగీ ఎత్తుకో హెయ్


నువ్వు షర్టు ముడేస్కో హెయ్

నువ్వు కర్చీఫ్ కట్టుకో హెయ్

బాసొస్తుండు… బాసొస్తుండు


అతడు: నువ్వు లైట్లేస్కో హెయ్

నువ్వు కలర్ మార్చుకో హెయ్

నువ్వు సౌండ్ పెంచుకో హెయ్

బాసొస్తుండు… బాసొస్తుండు

డీజే వీరయ్య


అతడు: హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే

షరా షరా మామూలే

కోరస్: షరా షరా మామూలే

అతడు:హౌజ్ పార్టీ అంటే అసలు

కొత్తగ ఉండదు ఏ మూలే

కోరస్: కొత్తగ ఉండదు ఏ మూలే


అతడు: బీచ్ పార్టీ అంటే అసలు

రీచ్ పెద్దగ ఉండదులే

కోరస్:రీచ్ పెద్దగ ఉండదులే

అతడు: క్రూజ్ పార్టీ అంటే అసలు

మాస్ పెద్దగ పండదులే

కోరస్: మాస్ పెద్దగ పండదులే


కోరస్: అరె, వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ


అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు పార్టీ

కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ

అతడు: బాసు..! వేరీజ్ ద పార్టీ

నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ హూ

డీజే వీరయ్య


అతడు: నువ్వు బాటిల్ అందుకో హెయ్

నువ్వు గ్లాసందుకో హెయ్

నువ్వు సుక్కేస్కో హెయ్

బాసొచ్చిండు… కిక్కిచ్చిండు


అతడు: హోటల్లోన పార్టీ అంటే

హీటే ఉండదు ఎందుకులే

కోరస్: హీటే ఉండదు ఎందుకులే

అతడు: గల్లీలోన పార్టీ అంటే

సిల్లీ సిల్లీగుంటదిలే

కోరస్: సిల్లీ సిల్లీగుంటదిలే


అతడు: టెర్రసు మీద పార్టీ అంటే

ప్రైవసీ అస్సలు ఉండదులే

పెంటు హౌజు పార్టీ అంటే

రెంటే చాలా అయితదిలే


కోరస్: రెంటే చాలా అయితదిలే

మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేరీజ్ ద పార్టీ


అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు పార్టీ

కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేరీజ్ ద పార్టీ

అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ హూ

డీజే వీరయ్య


అతడు: నువ్వు డప్పందుకో హెయ్

నువ్ డోలందుకో హెయ్

నువ్ బూరందుకో హెయ్

ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు


కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేరీజ్ ద పార్టీ


అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు

బొంబాటు పార్టీ

కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ

బాసు..! వేరీజ్ ద పార్టీ

అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు

పగులుద్ది పార్టీ ఓయ్

డీజే వీరయ్య హా హా హా

అదిరిపోనాది పార్టీ పార్టీ పార్టీ



బాస్ పార్టీ Song Lyrics

Music Lable : Sony Music South




Boss Party Song Watch Video