Mass Mogudu Song Lyrics in English & Telugu - Veera Simha Reddy Telugu Movie
Singer | Mano & Ramya Behra |
Composer | |
Music | S S Thaman |
Song Writer | Rama Jogaiah Sastry |
Lyrics
Mass Mogudu Song Lyrics In English
Female: Yandhi Reddy Yandhi Reddy
Yaada Choodu Needhe Joru
Thodalu Gotti Hadalagotti
Moguthaandhi Needhe Peru
Female: Yaadanunchi Thannukosthadho
Thaatateese Neelo Oopu
Entha Podugu Potugaadu
Raane Ledu Nee Daridaapu
Male: Putakathone Manlo Unnai
Nanna Gaari Genes’O Genes’U
Same to Same Aa Cut Out Ye
Manaku Reference’U
Female: Nee Dhunnudu Dhookudu
Muttadi Chesthaandhe
Male: Nee Laagudu Oogudu
Nanu Attudikisthaandhe
Female: Mass Mogudochade
Ma Mass Mogudochhaade
Ye, Koka Raika Gap Choosi
Gila Gila Gichhaade
Female: Aey, Mass Mogudochade
Ma Mass Mogudochhaade
Are Moothi Muddhul Kaanukichhi
Meesam Guchhaade
Female: Yandhi Reddy Yandhi Reddy
Yaada Choodu Needhe Joru
Thodalu Gotti Hadalagotti
Moguthaandhi Needhe Peru
Male: Aey Rangu Rangula Rekkala Gurramlaa
Chengu Chengu Nosthine O Pilla
Nee Mallepoola Kallemichhi Naakilla
Manchi Chedda Choosuko Maradallaa
Female: Yaa, Seema Katthi SooputhoSiggulanni Dosthive
Silupu Lungi Suttukunna Singamlaa
Naa Kattubottutho Sahaa Puttumachhaku Bhale
Pulakarinthalochhe Nee Dhayavallaa
Male: Hey, Kuluku Choosthe Kullu Manali
Patta Pagale Pogalu Segalu
Poola Rekkalu Pulakinchadhe
Teeradhe Gubulu
Female: Nee Maatiki Dhaatiki
Buggalu Kithakithale
Naa Aataki Potekkuvaa
Raathiri Rasikathale Ye Ye
Female: Mass Mogudochade
Ma Mass Mogudochhaade
Ye, Koka Raika Gap Choosi
Gila Gila Gichhaade
Female: Aey, Mass Mogudochade
Ma Mass Mogudochhaade
Are Moothi Muddhul Kaanukichhi
Meesam Guchhaade
మాస్ మొగుడు సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు
ఆమె: యాంది రెడ్డి… యాంది రెడ్డి
యాడ చూడు నీదే జోరు
తొడలు గొట్టి హడలగొట్టి
మొగతాంది నీదే పేరు
ఆమె: యాడనుంచి తన్నుకొస్తదో
తాటతీసే నీలో ఊపు
ఎంత పొడుగు పోటుగాడు
రానె లేడు నీ దరిదాపు
అతడు: పుటకతోనే మన్లో ఉన్నయ్
నాన్నగారి జీన్సో జీన్సు
సేమ్ టు సేము ఆ కటౌటే
మనకు రెఫెరెన్సు
ఆమె: నీ దున్నుడు దూకుడు
ముట్టడి చేస్తాందే
అతడు: నీ లాగుడు ఊగుడు
నను అట్టుడికిస్తాందే
ఆమె: మాసు మొగుడొచ్చాడే
మామ్మాసు మొగుడొచ్చాడే
ఏ, కొకరైక గ్యాపు చూసి
గిల గిల గిచ్చాడే
ఆమె: ఎయ్ మాసు మొగుడొచ్చాడే
మామ్మాసు మొగుడొచ్చాడే
అరె, మూతిముద్దుల్ కానుకిచ్చి
మీసం గుచ్చాడే
హెయ్ హెయ్ హెయ్ ఆహా హెయ్
హెయ్ హెయ్ హెయ్ అరర రరరె
ఆమె: యాంది రెడ్డి… యాంది రెడ్డి
యాడ చూడు నీదే జోరు
తొడలు గొట్టి హడలగొట్టి
మొగతాంది నీదే పేరు
అతడు: ఏయ్ రంగురంగుల రెక్కల గుర్రంలా
చెంగు చెంగునొస్తివే ఓ పిల్లా
నీ మల్లెపూల కల్లెమిచ్చి నాకిల్లా
మంచి చెడ్డ చూసుకో మరదల్లా
ఆమె: యా, సీమ కత్తి సూపుతో సిగ్గులన్ని దోస్తివే
సిలుపు లుంగి సుట్టుకున్న సింగంలా
నా కట్టుబొట్టుతో సహా పుట్టు మచ్చకు భలే
పులకరింతలొచ్చే నీ దయ వల్లా
అతడు: హే కులుకు చూస్తే కులూమనాలి
పట్ట పగలే పొగలు సెగలు
పూల రెక్కలు పులకించందే
తీరదే గుబులు
ఆమె: నీ మాటకి ధాటికి
బుగ్గలు కితకితలే
నా ఆటకి పోటెక్కవా
రాత్తిరి రసికతలే ఏ ఏ
ఆమె: మాసు మొగుడొచ్చాడే
మ మాసు మొగుడొచ్చాడే
ఏ, కొకరైక గ్యాపు చూసి
గిల గిల గిచ్చాడే
ఆమె: ఏయ్ మాసు మొగుడొచ్చాడే
మ మాసు మొగుడొచ్చాడే
అరె మూతి ముద్దుల్ కానుకిచ్చి
మీసం గుచ్చాడే
0 Comments